Tags: Ntv Nielsen Survey, YSRCP lead survey, ysrcp clean sweep

రాష్ట్రం సమైక్యంగా ఉన్నా వైఎస్సార్ సీపీ హవానే ఉంటుందని ఎన్టీవీ నీల్సన్ సర్వేలో తేలింది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ సీపీ మెజార్టీగా దగ్గరగా స్థానాలు దక్కించుకుంటుందని వెల్లడైంది. తర్వాతి స్థానంలో టీఆర్ఎస్ నిలవనుంది. వైఎస్ చలవతో రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పరిస్థతి ఘోరంగా మారనుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడున్న స్థానాల్లో సగానికి సగం కోల్పోనుంది. అసెంబ్లీతో పాటు లోక్ సభలో కూడా ఇవే ఫలితాలు ప్రతిబింబిస్తాయని సర్వే ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
మొత్తం అసెంబ్లీ స్థానాలు: 294
వైఎస్సార్ సీపీ: 132 నుంచి 145
టీఆర్ఎస్: 59 నుంచి 63
టీడీపీ: 48 నుంచి 54
కాంగ్రెస్: 28 నుంచి 35
బీజేపీ: 7 నుంచి 10
ఇతరులు: 10 నుంచి 21
మొత్తం లోక్ సభ స్థానాలు: 424
వైఎస్సార్ సీపీ: 23 నుంచి 25
టీఆర్ఎస్: 8 నుంచి 10
టీడీపీ: 3 నుంచి 5
కాంగ్రెస్: 3 నుంచి 5
బీజేపీ: 0 నుంచి 1
ఇతరులు: 0 నుంచి 2
No comments:
Post a Comment